Former Home Minister of Telangana Nayini Narasimha Reddy lost life in Hyderabad. Congress Leaders Remembering Nayini Narasimha Reddy Political Life
#NayiniNarasimhaReddy
#TRS
#Congress
#NayiniNarasimhaReddyPoliticalLife
#CMKCR
#KTR
#FormerHomeMinisterofTelangana
#TelanganaFirstHomeMinister

తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత, తొలి హోం శాఖ మంత్రి నాయిని నర్సింహా రెడ్డి కన్నుమూశారు. ఆయన వయస్సు 86 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన న్యుమోనియాతో బాధపడుతున్నారు. రెండు వారాల కిందట అపోలో ఆసుపత్రిలో చేరారు.